¡Sorpréndeme!

Congress Leader Ponnam Prabhakar : KCR పై ఈడీ పోస్టులు ఎందుకు పెట్టడం లేదు | ABP Desam

2022-06-13 153 Dailymotion

కేసీఆర్ అవినీతి పరుడంటూ పదే పదే విమర్శిస్తున్న బీజేపీ అగ్రనేతలు, ఇన్నాళ్లు ఈడీ దర్యాప్తు కు ఎందుకు ఆదేశించలేదంటూ ప్రశ్నించారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్.ABP దేశంతో మాట్లాడుతూ రాహుల్ ,సోనియా పై అక్రమ్ కేసులు వెనక్కి తీసుకునే వరకూ పోరాటం ఆగదంటున్నారు.